08554239641
Old Town - Ananthapuram (A.P.) - 515001

Arya Vysya Girls Hostel - Old Town - Ananthapuramu

Important Updates

We always remember their spirit of generosity and kindness to serve to Arya Vysya Girls to continue their studies. Due to these above great service oriented people still some body in our society continued their studies. Sri. Gondi Subbaiah Settry who donated a land of 7.5 cents of land, the present market value is about approximately 2.5 crore INR.

శ్రీ గాంధీ సుబ్బయ్యశెట్టి శ్రీ వాసవీ ఆర్యవైశ్య బాలికల వసతి గృహము

గాంధీ బజారు, పాతవూరు, అనంతపురం - 515005.
ఆంధ్రప్రదేశ్‌, ఇండియా.

**తేది: 18 జూలై 1995**

కీ॥శే॥ గొసుపాకులం గారి అధ్యక్షతన శ్రీ శిరిగుప్ప సత్యనారాయణ గుప్త గారు ప్రధాన కార్యదర్శిగా, శ్రీ మేడా రామయ్యశెట్టి గారి పర్యవేక్షణ మరియు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య బాలికలు ఉన్నత విద్యలను అభ్యసించడానికి సంఘ సహకారంతో శ్రీ వాసవీ ఆర్యవైశ్య బాలికల వసతి గృహము మొట్టమొదటి సారిగా 13 మంది బాలికలతో ప్రారంభించబడి దినదిన ప్రవర్ధమానమై నేడు ప్రస్తుతం 200 మంది బాలికలకు వసతి గృహము మరియు భోజన సౌకర్యములతో అలరారుచున్నది.

ఈ సంస్థ ప్రారంభోత్సవము పూజ్యనీయులైన శ్రీ వాసవీ పీఠాధిపతులు **పూజ్య శ్రీ చంద్రశేఖరానందగిరి స్వాముల** వారి అమృత హస్తములచే ప్రారంభించబడినది.

**తేది: 18 అక్టోబర్ 1995**

ఆర్యవైశ్య సంఘమునకు శ్రీ గాంధీ పాండురంగయ్య గారిని ఏకగ్రీవముగా ఎన్నుకొనబడిన, కీ॥శే॥ శ్రీ మేడా రామయ్య గారిని శాశ్వత అధ్యక్షులుగా, పార్థం సత్యనారాయణశెట్టి గారిని ప్రధాన కార్యదర్శిగా గాను మరియు తిరిగినపు సుబ్బయ్యగారిని వారసుగా 21 మంది కార్యవర్గముగా ఏర్పాటు చేయబడినది.

**తేది: 28 జనవరి 1996**

ఈ వసతి గృహము స్వయం ప్రతిపత్తి కలిగినందున పిల్లల సూచన మేరకు ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి పార్థం సత్యనారాయణశెట్టి గారు 4 లక్షల రూపాయలు విరాళము సమకూర్చి అప్పటి సంఘ అధ్యక్షులైన శ్రీ గాంధీ పాండురంగయ్య గారు ఈ వసతి గృహమునకు గౌరవాధ్యక్షులుగా ఉండనిస్తూ శ్రీ గోపా మధుసూదనరావు గారిని అధ్యక్షులుగా ఉండనిస్తూ 21 మంది కార్యవర్గసభ్యులతో ఏర్పాటు చేసిరి.

ఈ వసతి గృహము బాలబాలికలకు అత్యంత భద్రతతో నడుపబడుచున్నది.

తేది: 20 జూలై 1996

సంగం శ్రీ గాంధీ సుబ్బయ్య గారి వంశీయులు నగరము నది దొడ్డను ఉన్న 7.1/2 సెంట్ల స్థలము (శ్రీ గాంధీ సుబ్బయ్యగారి స్మరణ) హాస్టల్‌కు ఉచితముగా ఇచ్చినందున ఈ స్థలము మీద **శ్రీ గాంధీ సుబ్బయ్య శెట్టి శ్రీ వాసవీ ఆర్యవైశ్య బాలికల వసతి గృహము** పేరుతో మార్పుచేయబడినది. ఈ స్థలము ఆధునీకరణ చేయడానికిని పిల్లల ఆర్యవైశ్య సోదరులందరూ కలిసి దాదాపుగా 50 లక్షల రూపాయలు సమకూర్చి నూతన భవనము నకలు సముదాయములతో నిర్మించబడినది.

తేది: 21 జూన్ 2006

సంఘము అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న వైద్యశ్రీమతి **డాక్టర్ శ్రీ కోనిజేటి రోశయ్య గారు** మరియు రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులైన **శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారు** తమ అమూల్య హస్తములతో ప్రారంభించబడినది. మంత్రిగారి సందేశములో ఆంధ్రప్రదేశ్‌లోని ఉన్నతమైన బాలికల హాస్టల్ నిర్మించబడుట వైశ్యుల గర్వకారణమని స్తుతించారు.


విద్యార్థుల వసతులు

ఈ వసతి గృహములో పది విద్యార్థులు విద్యార్థులకు తమ ప్రతిభను కనబరిచినందున ఆయా కళాశాలలకు 10 మందికి గోల్డ్ మెడల్స్‌, 15 మందికి సిల్వర్ మెడల్స్‌ ఇప్పించబడినవి. వీరి యొక్క మరియు సంఘము వారి నిరంతర, అభివృద్ధి గురించి, ఇదే పట్టణములో ఉన్న రాయలసీమ ఆర్యవైశ్య బాలికల వసతి గృహమునకు (ఆర్‌.వి.ఎస్‌. హాస్టల్) సంబంధించి పాత విద్యార్థులందరందరిని కలిసి ప్రతి నెల 20 మంది విద్యార్థులకు ప్రతి నెల రూ.1500/- ప్రకారం స్కాలర్‌షిప్ రూపంలో అందజేయుచున్నారు.

శ్రీ రేంటాల వెంకటసుబ్బయ్య గారు, శ్రీమతి నారాయణమ్మ గారు చారిటబుల్ ట్రస్ట్‌, హైదరాబాద్‌, అనంతపురముల వారు 20 మంది విద్యార్థులకు మరియు హైదరాబాద్ వాస్తవ్యుల శ్రీ మేడా నరసింహరావు చారిటబుల్ ట్రస్ట్‌ (A1 contractor) గారు 15 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్ రూపమున రూ.2000/- ప్రకారం అందజేయుచున్నారు. అదేవిధముగా శ్రీ ఎ. రాధా కృష్ణయ్య గారు 7 మే 2008 నుండి రూ.3500/- ప్రకారం 5 మంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయము చేయుచున్నారు. శ్రీ గారికి ఆపదలో సహాయక సేవానందం (రిజి. నెం. 338/2007) వారు ప్రతి సంవత్సరము ఉచితముగా నోట్‌బుక్స్‌ అందజేయుచున్నారు.

ప్రతిభ గల ఇంజనీరింగ్‌ 20 మంది (బిటెక్ మెరిట్) విద్యార్థులకు ప్రతి సంవత్సరం సంఘం (Founder K. Suma Nagaraj from London) వారు రూ.2000/- ప్రకారం స్కాలర్‌షిప్ రూపములో అందజేయుచున్నారు.

 

APPEAL

కంప్యూటర్ రక్షణకు గాను తరగతులు నిర్వహించబడుచున్నవి. దాతల సహాయముతో ప్రస్తుతం నాలుగు కంప్యూటర్లు మాతృత్వముగా, ఎవరైనా దాతలు 1000 డాలర్ల్‌ విరాళముగా ఇచ్చినచో వారికి ప్రకటముగా వారికొక కంప్యూటర్‌ కొనసి సంఘమునకు అందజేయబడును. పేద విద్యార్థులకు ఉచిత విద్య మరియు వసతి సౌకర్యమునకు సంఘము నిధి (**Corpus Fund**) ఏర్పాటు చేయుచున్నారు. 1000 డాలర్ల్‌ విరాళముగా ఇచ్చిన వారి దాతలుగా ప్రకటించుచూ ప్రతి సంవత్సరము ఒకరికొకరికి ఉచిత వసతి సౌకర్యము కల్పించబడును. వెక్కు సంవత్సరములకు బ్యాంకు అకౌంటు నెంబరు.

**ANDHRA BANK A/C No. 00131010062830.**
**IFSC Code: ANDB 000001**